ఫ్రాన్స్‌లో తీవ్రరూపం దాల్చిన ఎల్లోవెస్ట్ ఉద్యమం

ఫ్రాన్స్‌లొ ఎల్లోవెస్ట్ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. 19 వారాలుగా పారిస్‌లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిరసనకారులు పారిస్ నగరంలో బీభత్సం సృష్టించారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పారిస్ నగర వీధుల్లోకి వందలాదిగా చేరుకున్న జనం తమ నిరసన తెలిపారు. వీరిని అదుపు చేయడానికి సుమారు 5 వేల మంది పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇదే అదునుగా దొంగలు బ్యాంక్‌లను, షాపులను లూటీ చేస్తున్నారు.

Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:21 AM