“1000వాలా” టపాకాయలా పేలిన ఈ-బైక్‌.. 5 గురు మృతి

ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన పెను ప్రమాదం సంభవిచడం ఖాయం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల చైనాలో చోటుచేసుకున్న సంఘటన నిలిచింది. చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ ప్రాంతంలో గులియన్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో నివసించే వ్యక్తి .. తన విద్యుత్‌తో నడిచే ఈ-బైక్‌కు చార్జింగ్ పెట్టి బయటకు వెళ్ళాడు. అయితే బైక్‌లో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఒక్కసారిగా పొగలు జిమ్ముతూ.. మంటలు చెలరేగాయి. దీంతో ఈ మంటలు మిగతా ఇళ్లకు కూడా […]

1000వాలా టపాకాయలా పేలిన ఈ-బైక్‌.. 5 గురు మృతి

ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన పెను ప్రమాదం సంభవిచడం ఖాయం. ఇందుకు ఉదాహరణగా ఇటీవల చైనాలో చోటుచేసుకున్న సంఘటన నిలిచింది. చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ ప్రాంతంలో గులియన్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో నివసించే వ్యక్తి .. తన విద్యుత్‌తో నడిచే ఈ-బైక్‌కు చార్జింగ్ పెట్టి బయటకు వెళ్ళాడు. అయితే బైక్‌లో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఒక్కసారిగా పొగలు జిమ్ముతూ.. మంటలు చెలరేగాయి. దీంతో ఈ మంటలు మిగతా ఇళ్లకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 38 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu