Earthquake: భూకంప ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లిన అండమాన్, నికోబార్ దీవులు.. రిక్టర్ స్కేల్ పై ఎంత తీవ్రత అంటే..

కేంద్ర భూభాగం అయిన అండమాన్, నికోబార్ దీవుల నుంచి క్యాంబ్ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది.

Earthquake: భూకంప ప్రకంపనలతో మరోసారి దద్దరిల్లిన అండమాన్, నికోబార్ దీవులు.. రిక్టర్ స్కేల్ పై ఎంత తీవ్రత అంటే..
Earthquake
Follow us

|

Updated on: Sep 15, 2021 | 10:09 AM

కేంద్ర భూభాగం అయిన అండమాన్, నికోబార్ దీవుల నుంచి క్యాంబ్ బెలే బే వరకు బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలోజీ (నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ).. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వలన ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం జరగలేదు. భూకంపం భూమి నుంచి 40 కిలోమీటర్ల లోతులో వచ్చినట్లుగా తెలుస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం సెప్టెంబర్ 11న అండమాన్, నికోబార్ దీవులలో ఉదయం 8.50 గంటలకు భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా ఉంది. భూకంప కేంద్రం అండమాన్, నికోబార్ దీవులలోని దిగ్లీపూర్‏కు ఉత్తరాన 137 కిలోమీటర్లలో దూరంలో సంభవించింది. ఇక అదే సమయంలో ఆగస్ట్ 31న పోర్ట్ బ్లెయిర్‏లోనూ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైందని.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ తెలిపింది. పోర్ట్ బ్లెయిర్‏కు ఆగ్నేయంగా.. 116 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. అండమాన్, నికోబార్ దీవులలో ఆగస్ట్ 20న మరోసారి భూకంపం వచ్చింది.

సాధారణంగా ఈ దీవులలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇప్పటివరకు ఈ దీవులలో అనేకసార్లు భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఒక నెలలో దాదాపు 3 , 4 సార్లు భూకంపాలు సంభవించిన ఘటనలు ఉన్నాయి.

అసలు భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా ? భూమి అనేక పొరలుగా విభజించబడి ఉంది. ఈ భూమి కింద వివిధ రకాల ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సంయుక్తంగా తిరుగుతూ ఉంటాయి. ఆయితే ఇవి కొన్నిసార్లు పట్టుతప్పుతాయి. దీంతో భూమి ఒక్కసారిగా వైబ్రేట్ అవుతుంది. అలాగే భూమి తనను తాను తిరిగే సమయంలో వేగం పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు… కొన్ని ప్రాంతాల్లో భూకంప తీవ్రత తక్కువగా ఉంటుంది.

Also Read: Medicinal Plants: కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

Singer Mangli: నితిన్ గురించి మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అసలు హీరోలాగే లేడంటూ..

Robbery: నెల్లూరు నగరంలో వెరైటీ చోరీ.. మాట్లాడూతూనే మాయం చేసేశాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

15 స్థానాలు.. 25 మంది ప్లేయర్లు.. టీ20 ప్రపంచకప్‌లో ఆడేది వీరే

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

రేవంత్‌రెడ్డి మాటల్లో భయం కనిపిస్తోంది: కేసీఆర్

అందరూ కలిసి తన ఒక్కడిపైనే దాడి చేస్తున్నారు.. సీఎం జగన్

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!

దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ మహామానిత్వ రామయ్య ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే

SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
SRHతో మ్యాచ్‌లో అర్ధసెంచరీ దాటేసిన ఆర్సీబీ టాప్-4 బౌలర్లు
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?

ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..

పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.

రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
రాజ్ తరుణ్ ఈసారైనా హిట్ అందుకుంటాడా.?
హీరోయిన్‌ పైకి వచ్చిన ఫ్యాన్.. పక్కకు నెట్టిన కమెడియన్