ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.60కోట్లు.. కారు ధరకు ఇది ఎన్ని రెట్లంటే..!

ఫ్యాన్సీ నంబర్లు అంటే కొంతమందికి మక్కువ ఎక్కువే ఉంటుంది. స్టేటస్‌ను చూపించుకోవడం కోసం కావచ్చు.. లక్కీ నంబర్ కావచ్చు.. మరో కారణం కావచ్చు.. కోట్లు పెట్టి మరీ ఫ్యాన్సీ నంబర్లను తీసుకుంటుంటారు కొందరు. అదే కోవలో తనకు ఇష్టమైన లక్కీ నెంబర్ కోసం ఏకంగా రూ.60కోట్లు పెట్టి దాన్ని సొంతం చేసుకున్నాడు భారత్‌కు చెందిన బల్విందర్ సింగ్ సాహ్నీ అనే వ్యక్తి. ఇది అతడి కారు రేటు కంటే ఆరు రెట్లు ఎక్కువ అవ్వడం విశేషం. వివరాల్లోకి […]

ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.60కోట్లు.. కారు ధరకు ఇది ఎన్ని రెట్లంటే..!
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 9:14 AM

ఫ్యాన్సీ నంబర్లు అంటే కొంతమందికి మక్కువ ఎక్కువే ఉంటుంది. స్టేటస్‌ను చూపించుకోవడం కోసం కావచ్చు.. లక్కీ నంబర్ కావచ్చు.. మరో కారణం కావచ్చు.. కోట్లు పెట్టి మరీ ఫ్యాన్సీ నంబర్లను తీసుకుంటుంటారు కొందరు. అదే కోవలో తనకు ఇష్టమైన లక్కీ నెంబర్ కోసం ఏకంగా రూ.60కోట్లు పెట్టి దాన్ని సొంతం చేసుకున్నాడు భారత్‌కు చెందిన బల్విందర్ సింగ్ సాహ్నీ అనే వ్యక్తి. ఇది అతడి కారు రేటు కంటే ఆరు రెట్లు ఎక్కువ అవ్వడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. దుబాయి రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఇటీవల డీ5 అనే ఫ్యాన్సీ నంబర్‌ కోసం వేలం వేసింది. ఈ వేలంలో అక్కడే స్థిరపడ్డ భారతీయ వ్యాపారవేత్త బల్విందర్ రూ.60కోట్ల భారీ మొత్తాన్ని కోట్ చేశాడు. ప్రపంచంలోనే ఇది అత్యధిక రికార్డు కావడం విశేషం. దీనిపై బల్విందర్ మాట్లాడుతూ.. డీ5 తన లక్కీ నంబర్ అని.. దాన్ని రోల్స్ రాయిస్ ఫాంటమ్‌కి వాడబోతున్నానని తెలిపాడు. అయితే 90వ దశకంలో అరబ్ దేశాల్లోకి వెళ్లి వ్యాపారం మొదలుపెట్టారు బల్విందర్. ఆయన ఆర్ఎస్‌జీ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అధిపతి. కార్లంటే ఆయనకు అమితమైన ఇష్టం కాగా.. బల్విందర్ గ్యారేజీలో వందకుపైగా కార్లున్నాయి. ఇక గతంలోనూ ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.45కోట్లు చెల్లించి, అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారారు బల్విందర్.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!