మాది మత స్వేచ్ఛ. ఇదే దీపావళికి ప్రతీక.. ట్రంప్

  దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బౌధ్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటున్నామంటే ఇది మత స్వేచ్ఛకు నిదర్శనమే అన్నారు. శ్వేత సౌధంలో కొంతమంది ప్రవాస భారతీయులతో కలిసి ఆయన దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ఆయా వర్గాలవారి విశ్వాసాలను ఆదరిస్తామని, తమ రాజ్యాంగం కూడా వీరికి ఇందుకు హక్కులను కల్పించిందని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ లక్ష్యం […]

మాది మత స్వేచ్ఛ. ఇదే దీపావళికి ప్రతీక.. ట్రంప్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 26, 2019 | 5:08 PM

దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని హిందువులు, సిక్కులు, జైనులు, బౌధ్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశమంతటా ఈ పండుగను జరుపుకుంటున్నామంటే ఇది మత స్వేచ్ఛకు నిదర్శనమే అన్నారు. శ్వేత సౌధంలో కొంతమంది ప్రవాస భారతీయులతో కలిసి ఆయన దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, ఆయా వర్గాలవారి విశ్వాసాలను ఆదరిస్తామని, తమ రాజ్యాంగం కూడా వీరికి ఇందుకు హక్కులను కల్పించిందని ఆయన చెప్పారు. మా ప్రభుత్వ లక్ష్యం ఇదే అన్నారు.’ నేను, నా సతీమణి మెలనియా కూడా ఈ దీపాల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.. . అంతా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. 2009 నుంచి వైట్ హౌస్ లో ప్రతియేటా నిరాడంబరంగా దీపావళి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. వరుసగా పదవిలోకి వస్తున్న అధ్యక్షులు శ్వేత సౌధంలో లాంఛనంగా దీపాలు వెలిగించి ఈ ఫెస్టివల్ సంబరాల్లో పాల్గొంటున్నారు. . కాగా… ఈ సారి అమెరికాలో అక్కడి కాలమానం ప్రకారం దాదాపు రెండు రోజులముందే దీపావళి వచ్చింది. భారత్ లో ఈ నెల 27 న (ఆదివారం) దేశ వ్యాప్తంగా ఈ పండుగ జరుపుకొంటున్నారు. అయితే గ్రహరాశుల ప్రకారం.. సోమవారం ఈ ఫెస్టివల్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కొన్ని పంచాంగాలు ఆదివారమని రాస్తే మరికొన్ని సోమవారమని పేర్కొనడం గమనార్హం.

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..

ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్