Bill Gates couple: తెగిన 27 ఏళ్ళ వైవాహిక బంధం..అధికారికంగా బిల్ గేట్స్ దంపతుల డైవోర్స్ ..ఇక ఆస్తుల విభజన

బిలియనీర్ బిల్ గేట్స్,, ఆయన భార్యమెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ వైవాహిక బంధానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. వీరు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు. మూడు నెలల క్రితం తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Bill Gates couple: తెగిన 27 ఏళ్ళ వైవాహిక బంధం..అధికారికంగా బిల్ గేట్స్ దంపతుల డైవోర్స్ ..ఇక ఆస్తుల విభజన
Divorce To Billgates Couple At Washington Court
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 03, 2021 | 10:45 AM

బిలియనీర్ బిల్ గేట్స్,, ఆయన భార్యమెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 ఏళ్ళ వైవాహిక బంధానికి అధికారికంగా స్వస్తి చెప్పారు. వీరు అఫీషియల్ గా విడాకులు తీసుకున్నారు. మూడు నెలల క్రితం తామీ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ జడ్జి వీరికి నిన్న విడాకులు మంజూరు చేశారు. ఇక వీరిద్దరిలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే అవకాశం లేదు. సెపరేట్ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం.. ఆస్తులను విభజించుకోవాలని జడ్జి వీరిని ఆదేశించారు. అయితే ఇది రహస్యంగా జరగాలని సూచించారు. డైవోర్స్ ఫైల్ అయినా తేదీకి, ఖరారుకు మధ్య 90 రోజుల వ్యవధి ఉండాలని అమెరికా చట్టాలు చెబుతున్నాయి. మొత్తానికి అధికారికంగా ఇద్దరూ విడిపోయారు.300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను గేట్స్ కాస్గెడ్ ఇన్వెస్ట్ మెంట్ అప్పుడే ఫ్రెంచ్ గేట్స్ కి బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

బిల్ గేట్స్ కి 150 మిలియన్లకు పైగా ఆస్తులు, సంపాదన ఉన్నాయి. ఇక వీరి ధార్మిక సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ భవితవ్యమేమిటో తేలవలసి ఉంది. ఈ సంస్థకు కోట్లాది డాలర్ల విరాళాలు వస్తూనే ఉన్నాయి. వాటి తాలూకు వివరాలను ఇద్దరూ సమర్పించాల్సి ఉంటుంది. డైవోర్స్ డాక్యుమెంట్లపై ఫ్రెంచ్ గేట్స్ ఇటీవల సంతకాలు చేశారు. కాగా- బిల్ గేట్స్ లోగడ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంట తడిపెట్టినంత పని చేశారు. ఫ్రెంచ్ గేట్స్ తో విడాకుల వ్యవహారంలో తానేమీ మాట్లాడలేనని, తమ ఛారిటీ సంస్థ లెక్కలను తేల్చుకోవలసి ఉందని ఆయన చెప్పారు. ఇక వీరిద్దరూ ఆస్తులను సరిసమానంగా పంచుకోవాలని కూడా జడ్జి సూచించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : మొసలితో ముసలావిడ కిరాక్ డాన్స్..!షాక్ కు గురిచేస్తున్న వైరల్ వీడియో..:Old woman dance with crocodile Video.

 షాక్ కొడుతున్న గ్యాస్ సిలిండర్‌..సామాన్యుడికి మరో ఎదురుదెబ్బ..గ్యాస్ సిలిండర్‌ ధర ఎంత..?LPG price hike Video.

 ‘హ్యాపీ ఎనిమీస్ డే’ సరిగ్గా ఆలోచిస్తే స్నేహితులే మన శత్రువులు..అంటూ వర్మ ట్వీట్..:RGV video

 ఊహించని రీతిలో కుక్కను పట్టి నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి..షాకింగ్ వీడియో..:Crocodile Grabbing Dog Video.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..