చైనాలో పొగమంచు బీభత్సం
చైనాను మంచు తుఫాను ముంచెత్తుతోంది. ఇటీవల కురిసిన వర్షాలవల్ల పొగమంచు విపరీతంగా కురుస్తోంది. పెద్ద పెద్ద భవనాలు సైతం మంచులో పూర్తిగా కూరుకుపోతున్నాయి. ఆకాశంలో డ్రోన్ల సాయంతో తీసిన విజువల్స్ గమనిస్తే…చైనాను పొగమంచు ఎలా ముంచెత్తుతోందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క భవనంకూడా మచ్చుకైనా పైనుంచి కనిపించడంలేదు. పార్కులను సైతం పొగమంచు కప్పేసింది. ఆ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.