COP26 Summit: కాలుష్యం నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారం.. కాప్‌-26 సదస్సులో ప్రధాని మోడీ

COP26 Summit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్లాస్గోలో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(‘కాప్26’) సదస్సులో పాల్గొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న..

COP26 Summit: కాలుష్యం నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారం.. కాప్‌-26 సదస్సులో ప్రధాని మోడీ
Follow us

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2021 | 9:49 AM

COP26 Summit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్లాస్గోలో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(‘కాప్26’) సదస్సులో పాల్గొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 120 దేశాల ప్రభుత్వాధినేతలు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ యూకే పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. అయితే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. గ్లాస్కో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశంలో మాదిరిగానే చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులు, వ్యవసాయ రంగానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. కాలుష్య నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారమని అన్నారు. సంఘటిత చర్యలతోనే కాలుష్య నియంత్రణ సాధ్యమన్నారు. పర్యావరణ పరిరక్షణే మనందరి లక్ష్యం కావాలని అభిప్రాయపడ్డారు. అకాల వర్షాలు, వరదలు, తుఫాన్ల కారణంగా తరచూ పంటలు దెబ్బతింటున్నాయని అన్నారు. 2030 నాటికి భారతదేశంలో 50 శాతం వరకు ఇంధన అవసరాలకు పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తుందని అన్నారు. రాబోయే తరానికి సమస్యలపై అవగాహన కల్పించడానికి పాఠశాల సిలబస్‌లో వాతావరణ మార్పులకు అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

వాతావరణ మార్పులో జీవన శైలి ప్రధాన పాత్ర పోషిస్తుందని నేడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం మనమందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలా మారి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

Taslima Nasreen: నిజాలు చెబుతున్నందుకే ఫేస్‌బుక్‌ నా అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది.. రచయిత్రి తస్లీమా నస్రీమ్‌ వ్యాఖ్య..

Cherry Tomatoes: ఒక్క కాండానికి ఏకంగా 839 చెర్రీ టమాటాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు .. ఎక్కడంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు