Kabul Blast: కాబుల్‌లో కారు బాంబు పేలుడు.. ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి నివాసానికి సమీపంలో.. – Watch Video

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న రాత్రి రక్షణ శాఖ మంత్రి బిస్మిల్లా మహమ్మది నివాసం వద్ద కారు బాంబు పేలింది. గ్రీన్ జోన్ గా పరిగణిస్తున్న ఈ ప్రాంతంలో ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు మార్షల్ అబ్దుల్ రషీద్ నివాస భవనం కూడా ఉంది. కారు బాంబు పేలుడులో

Kabul Blast: కాబుల్‌లో కారు బాంబు పేలుడు.. ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి నివాసానికి సమీపంలో.. - Watch Video
Carbomb Blast At Afghanistan Defence Minister In Kabul
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 04, 2021 | 10:12 AM

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో నిన్న రాత్రి రక్షణ శాఖ మంత్రి బిస్మిల్లా మహమ్మది నివాసం వద్ద కారు బాంబు పేలింది. గ్రీన్ జోన్ గా పరిగణిస్తున్న ఈ ప్రాంతంలో ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యక్షుడు మార్షల్ అబ్దుల్ రషీద్ నివాస భవనం కూడా ఉంది. కారు బాంబు పేలుడులో ఎవరూ గాయపడలేదని, అలాగే ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని బిస్మిల్లా మహ్మదీ చెబుతున్నప్పటికీ ఈ పేలుడులో ఇందుకు సూత్రధారులైన ముగ్గురితో సహా ఆరుగురు మరణించినట్టు సిఎన్ఎఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ గ్రోపు ప్రకటించుకోలేదు. అయితే తాలిబన్లే ఇందుకు కారకులై ఉంటారని భావిస్తున్నారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లు ఇప్పటికే 223 జిల్లాలను తమ హస్తగతం చేసుకున్నారు. పైగా 34 రాష్ట్ర రాజధానులకు గాను 17 ప్రావిన్సులను వశపరచుకున్నారు. తమ దేశం నుంచి అమెరికా బలగాలను త్వరితగతిన ఉపసంహరిస్తున్నారని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ఆరోపించారు. బలగాలు మరి కొంత కాలం ఉండాలని ఆయన కోరుతున్నారు. తాలిబన్లపై పోరులో తమకు అంతా సహకరించాలని ఆయన అభ్యర్థించారు.

అటు.రక్షణ మంత్రి నివాసం వద్ద కారు బాంబు పేలిన సమయంలో కాబూల్ వీధుల్లో ఆఫ్ఘన్ దళాలకు మద్దతుగా వేలాది ప్రజలు..’అల్లాహో అక్బర్’ అని నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. తాము ఆఫ్ఘన్ దళాల వెంటే అంటూ అనేకమంది స్లొగన్స్ ఇచ్చినట్టు ఒకరు ట్వీట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఛాయ్‌ అమ్మిన ఎమ్మెల్యే…ఒక్క ఛాయ్ 15 లక్షలు.. మీకు కావాలా..? ఎందుకో తెలుసా.?:MLA sold by Chai Video.

 వృద్ధురాలి భిక్షాటన.. కారణం నమ్మలేని నిజం.. బంధువు అని నమ్మినందుకు తగిన శాస్తి చేసాడు..:Kadapa video.

 తల్లిపాలే శిశువుకు అమృతం.. ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్యం.. పిల్లలకు తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది..!:Motherfeed video.

 పాపం వధువును కష్టపెట్టిన వరుడు..! రోడ్డుపైనే వరమాల సందడి.. చివరకి ఎం అయ్యింది..:Bride Viral Video

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే