సైనికుడినే మట్టు పెట్టిన ఆర్మీ డాగ్స్!

రెండు ఆర్మీ కుక్కలు ఆస్ట్రియన్ సైనికుడిని బ్యారక్స్‌లో క్రూరంగా చంపాయని, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. 31 ఏళ్ల డాగ్ హ్యాండ్లర్ మృతదేహాన్ని సహోద్యోగి ఒకరు గురువారం తెల్లవారుజామున కెన్నెల్ దగ్గర కనుగొన్నాడు. “ఆర్మీ కుక్కలు సైనికుడిపై దాడి చేశాయి” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సైనికుడు, రాజధాని వియన్నా సమీపంలోని వీనర్ న్యూస్టాడ్ బ్యారక్‌ల వద్ద 2017 నుండి డాగ్ హ్యాండ్లర్‌గా పని చేస్తున్నాడు. అయితే  ఆ […]

  • Updated On - 1:35 pm, Fri, 15 November 19 Edited By:
సైనికుడినే మట్టు పెట్టిన ఆర్మీ డాగ్స్!

రెండు ఆర్మీ కుక్కలు ఆస్ట్రియన్ సైనికుడిని బ్యారక్స్‌లో క్రూరంగా చంపాయని, ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
31 ఏళ్ల డాగ్ హ్యాండ్లర్ మృతదేహాన్ని సహోద్యోగి ఒకరు గురువారం తెల్లవారుజామున కెన్నెల్ దగ్గర కనుగొన్నాడు. “ఆర్మీ కుక్కలు సైనికుడిపై దాడి చేశాయి” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సైనికుడు, రాజధాని వియన్నా సమీపంలోని వీనర్ న్యూస్టాడ్ బ్యారక్‌ల వద్ద 2017 నుండి డాగ్ హ్యాండ్లర్‌గా పని చేస్తున్నాడు. అయితే  ఆ రెండు కుక్కలలో ఒకదాని వయస్సు ఆరు నెలల మాత్రమే.