Hashmat Ghani: తాలిబన్లతో ఇండియా కు రాజకీయ మైత్రి తప్పదు.. నో ఛాయిస్ .. హష్మత్ ఘని..

తాలిబన్ల నాయకత్వాన్ని తాను అంగీకరిస్తానని, కానీ వారికి మద్దతు ప్రకటించబోనని ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హాష్మత్ ఘని తెలిపాడు. దేశంలో అస్థిరత ఏర్పడకుండా చూసేందుకు, అధికార మార్పిడి సజావుగా జరిగేలా చూడడానికి తాను వారి నాయకత్వాన్ని...

Hashmat Ghani: తాలిబన్లతో ఇండియా కు రాజకీయ మైత్రి తప్పదు.. నో ఛాయిస్ .. హష్మత్ ఘని..
Talibans,accept Taliban Dont Support Says Hashmat Ghani
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 23, 2021 | 9:57 AM

తాలిబన్ల నాయకత్వాన్ని తాను అంగీకరిస్తానని, కానీ వారికి మద్దతు ప్రకటించబోనని ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని సోదరుడు హాష్మత్ ఘని తెలిపాడు. దేశంలో అస్థిరత ఏర్పడకుండా చూసేందుకు, అధికార మార్పిడి సజావుగా జరిగేలా చూడడానికి తాను వారి నాయకత్వాన్ని అంగీకరించానే గానీ వారికీ సపోర్ట్ ప్రకటించలేదన్నారు. ఈ రెండింటికి మధ్య తేడాను గమనించాలన్నాడు. ఇవి రెండూ వేర్వేరన్నాడు. దేశం మరింత రాజకీయ సంక్షోభాన్ని . ఆర్ధిక క్షీణతను ఎదుర్కోకుండా చూడాల్సి ఉందని ఆయన చెప్పాడు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన అనంతరం వ్యాపార రంగం దెబ్బ తిన్నదని ఆయన అభిప్రాయపడ్డాడు. సపోర్ట్ అన్నది చాలా తీవ్రమైన పధం..వారి కంట్రోల్ లోకి వచ్చాక ఆఫ్ఘన్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.. అని హాష్మత్ ఘని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఈయన దేశంలో నోమాడిక్ జనాభా నేత కూడా. దేశ ఆర్ధిక కార్యకలాపాలకు తోడ్పడతామని తాలిబన్లు చెబుతున్నారని, పైగా మహిళలను గౌరవిస్తామని, పని చేసేందుకు వారిని అనుమతిస్తామని అంటున్నారని, ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలని ఆయన అన్నాడు. ఆఫ్ఘానిస్తాన్ మళ్ళీ ఎకనామికల్ గా మళ్ళీ పుంజుకోవలసి ఉందన్నాడు.

ఆఫ్ఘన్ పరిణామాలను ఇండియా ‘వెయిట్ అండ్ సీ’ ధోరణిలో చూస్తోందని, కానీ అది తాలిబన్లతో ఓ పొలిటికల్ రిలేషన్ షిప్ ఏర్పరచుకోక తప్పదని ఆయన చెప్పాడు. ఇండియాకు మరో దారి లేదన్నాడు. ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకు లో తాలిబన్లకు చెందిన 9.5 బిలియన్ డాలర్ల నిధులను స్తంభింప జేయాలన్న అమెరికా నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టాడు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ని ఆయన ‘ఇడియట్’ గా అభివర్ణించాడు . తన సోదరుడు అష్రాఫ్ ఘని హత్యకు ఆయన కుట్ర పన్నాడని ఆరోపించాడు. తన సోదరుడు దొంగిలించిన డబ్బు సంచులతో పారిపోయినట్టు వచ్చిన వార్తలను కూడా ఆయన తోసిపుచ్చాడు. తనను ఆఫ్ఘానిస్తాన్ బహిష్కరించిందని కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా వట్టి చేతులతో వచ్చేశానని అష్రాఫ్ ఘని ప్రకటించిన విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: 300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.

తేజస్‌తో యుద్ధ విమానంలో ఉపరాష్ట్రపతి.. బెంగుళూరు హెచ్ఏఎల్ కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు..:Venkaiah Naidu Video.

News Watch Video: కరోనా కంటే డేంజర్…! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్ (వీడియో).

సోదరుడిని చంపిన వ్యక్తితో ప్రేమ.. 32 ఏళ్ల తర్వాత పెళ్లి.. వైరల్ వీడియో..: 32 Years Love Storie Video.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..