Russia: పుతిన్ ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నారు.. త్వరలోనే చనిపోవడం ఖాయం.. ఉక్రెయిన్ గూఢచారి షాకింగ్ కామెంట్స్..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. వాస్తవాలు ఏమైనా.. పుతిన్ ఈ మధ్య వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ గూఢచారి చీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుతిన్ టెర్మినల్...

Russia: పుతిన్ ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నారు.. త్వరలోనే చనిపోవడం ఖాయం.. ఉక్రెయిన్ గూఢచారి షాకింగ్ కామెంట్స్..
Putin
Follow us

|

Updated on: Jan 06, 2023 | 12:50 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. వాస్తవాలు ఏమైనా.. పుతిన్ ఈ మధ్య వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ గూఢచారి చీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుతిన్ టెర్మినల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, అతని మరణం త్వరలోనే రాబోతుందని చెప్పారు. అంతే కాకుండా పుతిన్ మరణానంతరం మరో రష్యా నాయకుడికి అధికారం బదిలీ అవుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. బుధవారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పుతిన్ ప్రాణాంతకంగా ఉన్నారా అని బుడనోవ్‌ను అడిగారు. దీనికి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న మిత్రుడు జి జిన్‌పింగ్‌తో సైనిక సహకారం కోసం పుతిన్ ముందుకు వస్తున్నారని చెప్పారు. రష్యాల యుద్ధం ఉక్రెయిన్‌ల ఒలీగార్చ్‌ల అధికారాన్ని హరించివేస్తోందని, వ్యాపారాలు ఆస్తులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం క్షీణించడంపై కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. గత నెలలో.. ఒక రష్యన్ నిపుణుడు తన క్యాన్సర్ వ్యాప్తిని లక్ష్యంగా చేసుకోవడానికి పాశ్చాత్య చికిత్సలు ఉపయోగించారన్న వార్త బయటకు వచ్చింది. ఈ చికిత్స లేకుండా అతను కచ్చితంగా రష్యన్ ఫెడరేషన్‌లో ప్రజా జీవితంలో ఉండేవాడు కాదని తాను చెప్పగలనని ఉక్రెయిన్ గూఢచారి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో.. రష్యా అధ్యక్షుడు తన మాస్కో నివాసంలో మెట్లపై నుంచి పడ్డారని, దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు.

పుతిన్.. బుధవారం తన మాస్కోలోని తన ఇంటిలోని మెట్ల నుండి జారిపడి పడిపోయారు. దీంతో అతనికి గాయాలయ్యాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. వచ్చె నెలకు ఈ యుద్ధం మొదలై సంవత్సరం కానుంది. ఈ వ్యవధిలో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం సంభవించింది. బాంబుల మోతతో ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. యుద్ధానికి ఎలా ముగింపు ఇవ్వాలో తెలీక ఇరువర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!