రగ్బీ ఆడుతున్న గొరిల్లా.. వావ్ !

మనుషులకే కాదు.. రగ్బీ ఆట ఆడడం మాకూ వచ్చు ‘ అంటోంది ‘ ఓ గొరిల్లా.. తమాషాగా రగ్బీ బాల్ ని పరీక్షగా చూసి అటూఇటూ విసిరేస్తూ హంగామా చేసింది. బ్రిటన్ లోని డేవాన్ లో గల జూ లో ఉందీ మగ గొరిల్లా..పెర్టినాక్స్ అని అంతా అపురూపంగా పిలుచుకునే 37 ఏళ్ళ ఈ గొరిల్లాకు బాల్స్ తో ఆడుకోవడమంటే సరదా అట.. త్వరలో జరగనున్న రగ్బీ అంతర్జాతీయ మ్యాచ్ లను పురస్కరించుకుని జూ నిర్వాహకులు వెరైటీగా […]

రగ్బీ ఆడుతున్న గొరిల్లా.. వావ్ !
Follow us

|

Updated on: Sep 18, 2019 | 6:00 PM

మనుషులకే కాదు.. రగ్బీ ఆట ఆడడం మాకూ వచ్చు ‘ అంటోంది ‘ ఓ గొరిల్లా.. తమాషాగా రగ్బీ బాల్ ని పరీక్షగా చూసి అటూఇటూ విసిరేస్తూ హంగామా చేసింది. బ్రిటన్ లోని డేవాన్ లో గల జూ లో ఉందీ మగ గొరిల్లా..పెర్టినాక్స్ అని అంతా అపురూపంగా పిలుచుకునే 37 ఏళ్ళ ఈ గొరిల్లాకు బాల్స్ తో ఆడుకోవడమంటే సరదా అట.. త్వరలో జరగనున్న రగ్బీ అంతర్జాతీయ మ్యాచ్ లను పురస్కరించుకుని జూ నిర్వాహకులు వెరైటీగా ఓ బాల్ ని దీని ఎన్ క్లోజర్లో పడేయగానే.. పెర్టినాక్స్ దాన్ని క్యూరియస్ గా చూస్తూ కొద్దిసేపు ఆటలాడుకుంది. పైగా దాన్ని విడిచిపెట్టకుండా తన ‘ అప్పర్ ఎన్ క్లోజర్లోకి ‘ తీసుకుపోయింది. తాము ఈ బాల్ పై కొంత తేనె అద్దామని, దాంతో ఈ గొరిల్లా మరింత ఎట్రాక్ట్ అయిందని జూ నిర్వాహకులు చెబుతున్నారు. ఇది చూసిన విజిటర్లు వావ్ అంటున్నారు.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.