టెస్టు ఛాంపియన్‌షిప్‌: ఇంగ్లాండ్‌ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. టీమిండియా సరాసరి ఫైనల్‌కే.!

World Test Championship: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా తొమ్మిది టీమ్స్‌ పోటిపడుతున్న...

టెస్టు ఛాంపియన్‌షిప్‌: ఇంగ్లాండ్‌ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. టీమిండియా సరాసరి ఫైనల్‌కే.!
Follow us

|

Updated on: Jan 21, 2021 | 8:12 PM

World Test Championship: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మొత్తంగా తొమ్మిది టీమ్స్‌ పోటిపడుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్.. ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ ప్లేస్‌‌ను పదిలం చేసుకునేందుకు టీమిండియా మరో పోరాటానికి సిద్దమైంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను 2-0, 3-1, 4-0, 3-0తో కైవసం చేసుకుంటే.. టీమిండియాకు ప్రస్తుతం ఉన్న 430 పాయింట్లతో పాటు మరో 75 పాయింట్లు యాడ్ అవుతాయి. దీనితో రాబోయే ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా సిరీస్‌తో సంబంధం లేకుండానే సరాసరి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అడుగుపెడుతుంది.

అటు ఆస్ట్రేలియా మాత్రం ఫైనల్‌ సాధించాలంటే దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను 3-0, 2-0తో కైవసం చేసుకోవాలి. ఒకవేళ ఆ సిరీస్ రద్దైతే మాత్రం మూడో స్థానానికి సరిపెట్టుకుని ఫైనల్స్ ముందు నిష్క్రమిస్తుంది. ఇక ఇంగ్లాండ్ ఫైనల్ చేరాలంటే.. శ్రీలంకతో చివరి టెస్టు గెలుపొందడమే కాకుండా.. భారత్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. కాగా, టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ రెండు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.