ముగిసిన ఇంగ్లాండ్ బ్యాటింగ్.. కివీస్ టార్గెట్ 306

ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అంధించినా.. మిడిలార్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ ఊహించిన స్కోర్‌ను సాధించలేకపోయింది. చివర్లో టెయిలెండర్లు నెట్టుకు రావడంతో.. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెయిర్‌స్టో 106, జేసన్ రాయ్ 60, మోర్గన్ 42 పరుగులు చేశారు. కివీస్ బౌలింగ్‌లో బోల్ట్, హెర్నీ, నీశమ్ చెరి రెండు, శాంట్నర్, సౌతీ తలో […]

ముగిసిన ఇంగ్లాండ్  బ్యాటింగ్.. కివీస్ టార్గెట్ 306
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 7:33 PM

ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అంధించినా.. మిడిలార్డర్ విఫలం కావడంతో ఇంగ్లండ్ ఊహించిన స్కోర్‌ను సాధించలేకపోయింది. చివర్లో టెయిలెండర్లు నెట్టుకు రావడంతో.. ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో బెయిర్‌స్టో 106, జేసన్ రాయ్ 60, మోర్గన్ 42 పరుగులు చేశారు. కివీస్ బౌలింగ్‌లో బోల్ట్, హెర్నీ, నీశమ్ చెరి రెండు, శాంట్నర్, సౌతీ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుతోంది.