టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికాసేపట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ రెండు మార్పులతో పోరుకు సిద్ధమైంది. భారత్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ఎమ్.ఎస్.ధోని, హార్దిక్ పాండ్య, షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా ఇంగ్లాండ్: జాసన్ […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
Follow us

|

Updated on: Jun 30, 2019 | 2:49 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికాసేపట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ రెండు మార్పులతో పోరుకు సిద్ధమైంది.

భారత్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ఎమ్.ఎస్.ధోని, హార్దిక్ పాండ్య, షమీ, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా

ఇంగ్లాండ్: జాసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, ప్లంకెట్, ఆర్చర్, మార్క్ వుడ్

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.