టైప్‌-2 డయాబెటీస్‌తో పురుషులకే ప్రమాదం..?

టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న మహిళలు, పురుషులతో పోలిస్తే తమ రక్తంలో తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగిఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. మాంచెస్టర్ యూనివర్శిటీ డాక్టర్ మార్టిన్ రట్టర్ కథనం ప్రకారం.. గుండె జబ్బులు మగవారికి ఎక్కువగా వచ్చే సమస్యగా అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం.. టైప్-2 డయాబెటీస్ కలిగిన వ్యక్తుల్లోని శారీరక మార్పులు కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గుండెకు దారితీసే ముఖ్యమైన రక్తనాళాల్లో తరుచుగా జరిగే మార్పులే దీనికి దారి తీస్తాయన్నది ఆయన కథనం. ఇంగ్లాండ్‌లోని […]

టైప్‌-2 డయాబెటీస్‌తో పురుషులకే ప్రమాదం..?
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 11:06 AM

టైప్‌-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న మహిళలు, పురుషులతో పోలిస్తే తమ రక్తంలో తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగిఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. మాంచెస్టర్ యూనివర్శిటీ డాక్టర్ మార్టిన్ రట్టర్ కథనం ప్రకారం.. గుండె జబ్బులు మగవారికి ఎక్కువగా వచ్చే సమస్యగా అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం.. టైప్-2 డయాబెటీస్ కలిగిన వ్యక్తుల్లోని శారీరక మార్పులు కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గుండెకు దారితీసే ముఖ్యమైన రక్తనాళాల్లో తరుచుగా జరిగే మార్పులే దీనికి దారి తీస్తాయన్నది ఆయన కథనం. ఇంగ్లాండ్‌లోని 4,50,000 మందికిపైగా జరిపిన అధ్యయనంలో ఈ తాజా సంగతిని రీసెర్చర్లు బయటపెట్టారు. ఇదే సమయంలో గర్భవతులకు ఇస్తున్న బీపీ ట్యాబెట్ల వల్ల కూడా రిస్క్ ఎక్కువేనని తెలుస్తోంది.

కాగా.. వీరికి బీపీని తగ్గించడానికి ట్యాబెట్స్ బదులు..  ACE ఇన్హిబిటర్లను సూచించడం జరుగుతుంది. వీటి ద్వారా గుండెజబ్బుల వంటి రుగ్మతలను 26 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ.. ఈ ఇన్హిబిటర్ల వల్ల షుగర్ ఉన్న మహిళలకు వచ్చే గుండె జబ్బుల కన్నా మగవారికే హార్ట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.