ఆడవాళ్లకు కళ్లద్దాలు బ్యాన్.. జపాన్ కంపెనీల వింత రూల్

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. వారిపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళ వస్త్రధారణపై ఇప్పటికీ పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా జపాన్‌లోని పలు కంపెనీలు మహిళలకు ఓ వింత రూల్‌ను పెట్టాయి. ఆడవాళ్లు కళ్లద్దాలు పెట్టుకొని ఆఫీసుకు రావొద్దని హుకుం జారీ చేశాయి. కళ్లద్దాలు పెట్టుకున్న మహిళలు సీరియస్‌గా కనిపిస్తారని, వారి అందాన్ని అద్దాలు డామినేట్ చేస్తాయని, మరీ ఇంటిలిజెంట్లుగా కనిపిస్తారని ఇలా వింత వింత సాకులు చెప్పి.. […]

ఆడవాళ్లకు కళ్లద్దాలు బ్యాన్.. జపాన్ కంపెనీల వింత రూల్
Follow us

| Edited By:

Updated on: Nov 11, 2019 | 2:19 PM

పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. వారిపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా మహిళ వస్త్రధారణపై ఇప్పటికీ పలు చోట్ల ఆంక్షలు కొనసాగుతూనే ఉండగా.. తాజాగా జపాన్‌లోని పలు కంపెనీలు మహిళలకు ఓ వింత రూల్‌ను పెట్టాయి. ఆడవాళ్లు కళ్లద్దాలు పెట్టుకొని ఆఫీసుకు రావొద్దని హుకుం జారీ చేశాయి. కళ్లద్దాలు పెట్టుకున్న మహిళలు సీరియస్‌గా కనిపిస్తారని, వారి అందాన్ని అద్దాలు డామినేట్ చేస్తాయని, మరీ ఇంటిలిజెంట్లుగా కనిపిస్తారని ఇలా వింత వింత సాకులు చెప్పి.. మొత్తానికి కళ్లద్దాలను బ్యాన్ చేశారు. ఇక ఎయిర్‌లైన్‌ సంస్థలైతే భద్రత నేపథ్యంగా వారిని కళ్లద్దాలు ధరించొద్దని చెబుతున్నామంటూ పేర్కొంది. అయితే ఆ నిర్ణయంపై అక్కడి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పిచ్చి పిచ్చి కారణాలను చూపించి ఆడవాళ్లను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మహిళలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. #GlassesAreForbidden పేరుతో వారు ఓ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం జపాన్‌లో హైహీల్స్ వేసుకొని జాబ్‌కు రావాలని ఓ రూల్‌ను పెట్టగా.. దానిపై కూడా పెద్ద దుమారమే రేగింది. #KuToo పేరిట మహిళలు తమ నిరసనను తెలిపారు.

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!