9 నెలల గర్భంతో.. 5నిమిషాల 25సెకన్లలో గమ్యం చేరిన అథ్లెట్‌

9 నెలల గర్భం అంటే నడిచేందుకు కూడా చాలామంది ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో 1.6కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 6 సెకన్లలో లోపు చేరుకుంది ఓ అథ్లెట్

9 నెలల గర్భంతో.. 5నిమిషాల 25సెకన్లలో గమ్యం చేరిన అథ్లెట్‌
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 5:05 PM

Woman Baby Bump running: 9 నెలల గర్భం అంటే నడిచేందుకు కూడా చాలామంది ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో 1.6కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 6 సెకన్లలో లోపు చేరుకుంది ఓ అథ్లెట్‌. తన ఫిట్‌నెస్‌ని చూపిస్తూ తోటి స్పిన్నర్‌లకు హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మకెన్నా మైలర్‌(28) అనే అథ్లెట్‌ ఇటీవల ఓ పరుగు పందేన్ని పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం 5 నిమిషాల 25 సెకన్లలో 1.6కి.మీ దూరాన్ని చేరింది. ఆ సమయంలో ఆమె భర్త బయట ఉండి మైలర్‌ని చీరప్ చేశారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా 1.6కి.మీల దూరానికి 9- 10 నిమిషాల సమయాన్ని తీసుకుంటారు. కానీ 9 నెలల గర్భంతో మకెన్నా మాత్రం సగం సమయంలోనూ చేరుకోవడం విశేషం. కాగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్దను చూపే మైలర్‌.. కరోనా పరిస్థితులు, గర్భం దాల్చడంతో ట్రైనింగ్‌లో మార్పులు చేసుకుందట. అంతేకాదు మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ ఆధ్వర్యంలోనే మైలర్‌ ఈ పరుగును పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ నెల 19న మైలర్‌కి డెలివరీ డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గర్భంతో పరుగు పందెంలలో పాల్గొన్న వీడియోలు గతంలోనూ కొన్ని వైరల్‌గా మారాయి.

Read More:

హైదరాబాద్‌లో దారుణం.. ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

IPL 2020: కోల్‌కతా టీమ్‌కి గుడ్‌న్యూస్‌.. నరైన్‌కి ఊరట

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..