Covid -19 latest news: నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా

కరోనా వైరస్... ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా దీనికి సంబంధించిన వార్తలే. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి రెండోసారి కోవిడ్-19 నిర్ధారణ అవుతున్న కేసులు వెలుగుచూస్తున్నాయి.

Covid -19 latest news: నెల రోజుల వ్యవధిలో రెండో సారి కరోనా
Follow us

|

Updated on: Sep 07, 2020 | 11:32 AM

కరోనా వైరస్… ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా దీనికి సంబంధించిన వార్తలే. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ వైరస్ బారినపడుతున్నారు. మహమ్మారి ధాటికి పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు. మరోవైపు చాలా మందికి అసలు వైరస్ సోకినట్లు తెలియను కూడా తెలియటం లేదు. ఎలాంటి లక్షణాలూ లేకుండానే కరోనా వచ్చిపోవచ్చు అంటూ డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇకపోతే, తాజాగా, కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారికి రెండోసారి కోవిడ్-19 నిర్ధారణ అవుతున్న కేసులు వెలుగుచూస్తున్నాయి. మనదేశంలో తొలిసారిగా బెంగళూరుకు చెందిన ఓ మహిళకు నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

బెంగళూరులో ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారిన పడింది. నగరానికి చెందిన 27 ఏళ్ల మహిళ కరోనా లక్షణాలతో జులై మొదటి వారంలో ఆసుపత్రిలో చేరింది. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో అదే నెల 24న ఆమె డిశ్చార్జ్ అయ్యింది. కానీ నెల రోజుల తర్వాత ఆమెకు మరోసారి కరోనా సోకింది. దేశంలోనే రెండోసారి కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమే. నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి కరోనా సోకిన కేసు బయటపడటంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా రెండో సారి కరోనా సోకిన కేసులు నెదర్లాండ్స్, బెల్జియంలలో ఎక్కువగా నమోదయ్యాయి.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!