మహిళను మింగేసిన లిఫ్ట్.. నాలుగో అంతస్తులో తెరుచుకున్న డోర్.. లోపలికి అడుగుపెట్టిన మహిళ.. ఆ తర్వాత..

అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ మరో ప్రాణం మింగేసింది. తాజాగా తిరుపతిలోని మహిళ ప్రాణం తీసిందో లిఫ్ట్‌.. షార్ స్టోర్స్ పర్చేజ్ వింగ్ విభాగంలో సీనియర్ అధికారిణిగా పనిచేస్తున్న వాసంతి..

మహిళను మింగేసిన లిఫ్ట్.. నాలుగో అంతస్తులో తెరుచుకున్న డోర్.. లోపలికి అడుగుపెట్టిన మహిళ.. ఆ తర్వాత..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 10:12 AM

Woman Killed : అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ మరో ప్రాణం మింగేసింది. తాజాగా తిరుపతిలోని మహిళ ప్రాణం తీసిందో లిఫ్ట్‌.. షార్ స్టోర్స్ పర్చేజ్ వింగ్ విభాగంలో సీనియర్ అధికారిణిగా పనిచేస్తున్న వాసంతి.. డీబీఆర్ హాస్పిటల్ రోడ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు.

నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న వాసంతి.. బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చారు. లిఫ్ట్ పైకి రాకుండానే డోర్‌ తెరుచుకుంది. చీకటి కావడంతో లిఫ్ట్ నాలుగో ఫ్లోర్‌కి వచ్చిందనుకుని లోపలికి అడుగు పెట్టారు. అంతే వెంటనే లిఫ్ట్‌ ఎలివేటర్‌పై పడిపోవడంతో స్పాట్‌లోనే మృతి చెందారు..ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?