బిల్డింగ్ పై నుంచి దూకిన మహిళ

అందరూ చూస్తుండగానే ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకింది. కానీ తృటిలో ప్రమాదం తప్పింది. బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకిన మహిళను అక్కడే ఉన్న యువకులు కాపాడారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కుటుంబ సమస్యలతోనే ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తైన భవనం నుంచి కిందకు దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయని.. కానీ.. […]

బిల్డింగ్ పై నుంచి దూకిన మహిళ
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2019 | 8:20 AM

అందరూ చూస్తుండగానే ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకింది. కానీ తృటిలో ప్రమాదం తప్పింది. బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకిన మహిళను అక్కడే ఉన్న యువకులు కాపాడారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.

కుటుంబ సమస్యలతోనే ఆ మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తైన భవనం నుంచి కిందకు దూకడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయని.. కానీ.. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు