అరుదైన ఘటన: కాళ్లు, చేతులు లేకుండానే బిడ్డ జ‌న‌నం

ఇంట్లోనే సుఖప్రసవం జరిగిన ఓ మహిళ కాళ్లు చేతులు లేని బిడ్డకు జన్మనిచ్చింది.  కాళ్లు, చేతులు లేకుండా ఉన్నబిడ్డను చూసి స్థానికులు ఖంగుతిన్నారు. ఈ స‌మ‌స్య త‌ప్ప బిడ్డ‌లో ఎలాంటి ఇత‌ర స‌మ‌స్య‌లు లేవ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.ఈ అరుదైన ఘటన..

అరుదైన ఘటన: కాళ్లు, చేతులు లేకుండానే బిడ్డ జ‌న‌నం
Follow us

|

Updated on: Jun 29, 2020 | 6:50 PM

మధ్యప్రదేశ్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లోనే సుఖప్రసవం జరిగిన ఓ మహిళ కాళ్లు చేతులు లేని బిడ్డకు జన్మనిచ్చింది.  కాళ్లు, చేతులు లేకుండా ఉన్నబిడ్డను చూసి స్థానికులు ఖంగుతిన్నారు. ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సిరోంజ్‌లోని స‌కా గ్రామంలో చోటు చేసుకుంది. జూన్ రెండో వారంలో నెల‌లు నిండిన ఓ మహిళకు..జూన్ 26న పురిటి నొప్పులు వ‌చ్చాయి. ఇంట్లోనే సాధారణ ప్రసవం అయ్యింది. ప‌సికందు కాళ్లు, చేతులు లేకుండానే పుట్టింది.

దీంతో ఆ చిన్నారిని రాజీవ్ గాంధీ స్మృతి ఆస్ప‌త్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా..వారు ఆ పుట్టిన బిడ్డకు పలు రకాల టెస్టులు చేశారు. ఆటోసోమ‌ల్ రిసెసివ్ అనే రుగ్మ‌త వ‌ల్ల పిల్ల‌లు ఈ విధంగా జ‌న్మిస్తార‌ని అక్కడి వైద్యులు తెలిపారు. పిల్ల‌లు ఇలా పుట్టడానికి కారణం టెట్రా అమెలియా అంటార‌ని చెప్పారు. ఈ స‌మ‌స్య త‌ప్ప బిడ్డ‌లో ఎలాంటి ఇత‌ర స‌మ‌స్య‌లు లేవ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ల‌క్ష మంది శిశువుల్లో ఒక‌రు ఇలాంటి స‌మ‌స్య‌తో పుడతారని భోపాల్ సీఎంహెచ్వో, పిల్ల‌ల డాక్ట‌ర్ ప్ర‌భాక‌ర్ తివారి వెల్లడించారు.

వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..