బిచ్చగత్తె కాదు మిలియనీర్‌: బయటపడ్డ దొంగవేషం.. యాచకురాలు అరెస్ట్‌

పక్షవాతంతో వీల్‌చైర్‌లో ఉండి యాచించే ఆమెను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. అందుకే రోడ్డుపై వెళ్లేవారు ఆమెకు తమకు తోచినంత సాయం చేసేవారు.

బిచ్చగత్తె కాదు మిలియనీర్‌: బయటపడ్డ దొంగవేషం.. యాచకురాలు అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2020 | 11:16 AM

Police arrests Beggar: పక్షవాతంతో వీల్‌చైర్‌లో ఉండి యాచించే ఆమెను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది. అందుకే రోడ్డుపై వెళ్లేవారు ఆమెకు తోచినంత సాయం చేసేవారు. అయితే ఆమె గురించి ఓ షాకింగ్ విషయం తెలిసింది. అక్కడ బిచ్చగత్తె కాదు మిలియనీర్‌ అని తెలిసింది. దొంగవేషంతో యాచిస్తున్నట్లు తేలింది. అంతేకాదు ఆమెకు ఐదు ఇళ్లు ఉండటంతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌లో 3 మిలియన్ ఈజిప్టియన్‌ పౌండ్లు ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో ఈజిప్ట్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. (ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. సీతగా ఆ ఇద్దరిలో ఒకరు..!)

వివరాల్లోకి వెళ్తే.. నఫిసా అనే మహిళ ఎప్పుడూ వీల్‌చైల్‌లో ఉండి యాచించేది. అయితే యాచన పూర్తైన తరువాత ఆమె నడుచుకుంటూ వెళ్లడం తాను చూసినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఇక దీనిపై విచారించిన పోలీసులు ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలుసుకున్నారు. దొంగవేషంతో ఇదంతా చేసిందని కనుగొన్నారు. గర్బేరియా, కాలియుబియాలో ఐదు ఇళ్లు ఉన్నాయని.. 3 మిలియన్ ఈజిప్టియన్ పౌండ్లు(రూ.1.4కోట్లు) ఉన్నట్లు  వారు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమెపై తదుపరి విచారణ కొనసాగుతుందని అక్కడి పోలీసులు వెల్లడించారు. ( జగన్ చరిత్రలో నిలిచిపోతారు: ఆర్ కృష్ణయ్య ప్రశంసలు)

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..