ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం .. పిన్ నెంబ‌ర్ లేకుండానే రూ. 5వేల వ‌ర‌కు లావాదేవీలు.. జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌లు

డిజిట‌ల్ చెల్లింపు విష‌యంలో ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ ప‌రిస్థితుల్లో మ‌రింత సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌ను అందించ‌డంలో భాగంగా కాంటాక్ట్ లెస్ కార్డులు, ఈ-మాండేట్‌ల..

ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం .. పిన్ నెంబ‌ర్ లేకుండానే రూ. 5వేల వ‌ర‌కు లావాదేవీలు.. జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌లు
Follow us

|

Updated on: Dec 13, 2020 | 5:00 PM

డిజిట‌ల్ చెల్లింపు విష‌యంలో ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ ప‌రిస్థితుల్లో మ‌రింత సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ లావాదేవీల‌ను అందించ‌డంలో భాగంగా కాంటాక్ట్ లెస్ కార్డులు, ఈ-మాండేట్‌ల ప‌రిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఇప్పుడు రూ.2వేల వ‌ర‌కు చెల్లింపులు లావాదేవీల‌ను పిన్ నంబ‌ర్ లేకుండా జ‌రుపుకొనే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితిని రూ.5వేల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ వెసులుబాటు 2020, జ‌న‌వరి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్ తెలిపారు.

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరుగుతున్న త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రు డిజిట‌ల్ చెల్లింపుల‌కే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, ఈ-మాండేట్‌లు క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని ఆర్బీఐ తెలిపింది. అలాగే డిజిట‌ల్ పేమెంట్ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇప్ప‌టికే నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను సైతం ఎత్తివేసింది. ఆర్టీజీఎస్ సేవ‌ల‌ను కూడా ప్ర‌తి రోజు 24×7 పాటు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది.

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..