బీజేపీలో ‘నాలుగు భారీ ఖాళీలు’, అందరిచూపు వాటిపైనే !

బీజేపీలో ఏర్పడిన నాలుగు ఖాళీలపై పలువురు నేతల చూపు పడింది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ దివంగతులయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తున్నారు.

బీజేపీలో 'నాలుగు భారీ ఖాళీలు', అందరిచూపు వాటిపైనే !
PM Modi- Amit Shah
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 29, 2020 | 1:17 PM

బీజేపీలో ఏర్పడిన నాలుగు ఖాళీలపై పలువురు నేతల చూపు పడింది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ దివంగతులయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ఖాళీలను ఎప్ఫడెప్పుడు భర్తీ చేస్తారా, మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. నాగ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం వీరి రాకపోకలతో సందడిగా ఉంటోంది. ఆ మధ్య బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సుమారు గంటసేపు స మావేశమయ్యారు.

ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, థావర్ చంద్ గెహ్లాట్, బీ ఎల్. సంతోష్, జేపీ నడ్డా సభ్యులుగా ఉన్నారు. కొందరు మంత్రులను పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవచ్ఛు. ఆశావహులంతా ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ తో బాటు జేపీ నడ్డా వైపుకూడా ‘ఆశ’గా చూస్తున్నారు. మరి మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణకు  ముహూర్తం ఖరారు కాగానే వీరంతా పొలోమంటూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన