‘దిల్ వాలే ! ఐ లవ్ యూ..’.. కేజ్రీవాల్ దిల్ ఖుష్ !

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్…హర్షాతిరేకంతో ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దిల్ వాలే ! ఐ లవ్ యూ ‘ (ఢిల్లీ వాసులూ ! మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. అభిమానిస్తున్నాను) అంటూ హ్యాపీయెస్ట్ స్పీచ్ ఇఛ్చారు. ఈ విజయం కొత్త రకం రాజకీయాలను ప్రతిబింబిస్తోందని, ‘పని చేసే ప్రభుత్వ బాధ్యతనిచ్చిందని’ అన్నారు. ఇది ‘మదర్ ఇండియా విజయం ‘అని వ్యాఖ్యానించారు.  ఈ  క్రెడిట్ హనుమాన్ జీ కి కూడా దక్కుతుందని […]

'దిల్ వాలే ! ఐ లవ్ యూ..'.. కేజ్రీవాల్ దిల్ ఖుష్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2020 | 9:22 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్…హర్షాతిరేకంతో ఢిల్లీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దిల్ వాలే ! ఐ లవ్ యూ ‘ (ఢిల్లీ వాసులూ ! మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. అభిమానిస్తున్నాను) అంటూ హ్యాపీయెస్ట్ స్పీచ్ ఇఛ్చారు. ఈ విజయం కొత్త రకం రాజకీయాలను ప్రతిబింబిస్తోందని, ‘పని చేసే ప్రభుత్వ బాధ్యతనిచ్చిందని’ అన్నారు. ఇది ‘మదర్ ఇండియా విజయం ‘అని వ్యాఖ్యానించారు.  ఈ  క్రెడిట్ హనుమాన్ జీ కి కూడా దక్కుతుందని పేర్కొన్నారు. ‘ ఈ రోజు మంగళవారం. ఆయనకు ఇష్టమైన రోజు.. ఆ భగవంతుడు ఢిల్లీకి తన ఆశీస్సులను అందించాడు ‘ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను హనుమాన్ చాలీసా పఠించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది తన విజయం కాదని, ఢిల్లీ విక్టరీ అని, ఈ నగర ప్రజలు తనను కొడుకులా చూసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 24 గంటలపాటు విద్యుత్, నీరు, విద్యను కూడా అందుకున్న ప్రతి కుటుంబానికీ నా ధన్యవాదాలని అన్నారాయన.

70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 63 సీట్లను గెలుచుకుని ఆప్ విజయ దుందుభి మోగించగా.. బీజేపీ 7 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడింది. అటు బీజేపీ నేతలు ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అన్నారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..