దాదా చేతిలో… ధోనీ భవితవ్యం…?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది. అయితే, దీనిపై ధోనీ ఎక్కడా స్పందించిన సందర్భాలు లేవు.. ఇక మిస్టర్ కూల్ భవితవ్యం తేల్చడం ఇప్పుడు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా […]

దాదా చేతిలో... ధోనీ భవితవ్యం...?
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2019 | 5:49 PM

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ భవితవ్యం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఏ సిరీస్‌కు, ఏ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో లేడు. మిస్టర్ కూల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టేశారు అనే చర్చ సాగుతోంది. అయితే, దీనిపై ధోనీ ఎక్కడా స్పందించిన సందర్భాలు లేవు.. ఇక మిస్టర్ కూల్ భవితవ్యం తేల్చడం ఇప్పుడు మాజీ కెప్టెన్, బీసీసీఐకి కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా కోర్టులోకి వెళ్లింది..

బంగ్లాదేశ్‌తో నవంబరు 3 నుంచి మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుండగా.. ఈ సిరీస్ కోసం ఈనెల 24న జట్టుని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. అప్పటిలోపు బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో.. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 24న జరిగే సెలక్టర్ల సమావేశానికి అధ్యక్షుడి హోదాలో హాజరుకానున్న గంగూలీ.. ధోనీ భవితవ్యం గురించి సెలక్టర్లతో చర్చిస్తానని స్పష్టం చేశాడు.ధోనీ గురించి సెలక్టర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాత ధోనీతో కూడా మాట్లాడనున్నట్టు గంగూలీ వెల్లడించారు. అయితే, ఈ సమావేశంలో సెలక్టర్లతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక, కొన్ని నిబంధనల్లో మార్పులతో హెడ్‌ కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండకపోవచ్చారు దాదా. మొత్తానికి మిస్టర్ కూల్ వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది.

ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!