వ్యాక్సీన్ తయారీకి ఏడాదికి పైగా పట్టవచ్ఛు.. భారత్ బయోటెక్

కరోనా వైరస్ చికిత్సకోసం డెవలప్ చేస్తున్న 'కోవ్యాక్సీన్' తయారీకి ఏడాదికి పైగా కాలం  పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అంతవరకు తమకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 15 నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులో..

వ్యాక్సీన్ తయారీకి ఏడాదికి పైగా పట్టవచ్ఛు.. భారత్ బయోటెక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 05, 2020 | 1:47 PM

కరోనా వైరస్ చికిత్సకోసం డెవలప్ చేస్తున్న ‘కోవ్యాక్సీన్’ తయారీకి ఏడాదికి పైగా కాలం  పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అంతవరకు తమకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 15 నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. ఒక డెడ్ లైన్ పెట్టి వ్యాక్సీన్ తయారు చేయాలని కోరడం ఎంతవరకు సబబని కొందరు డాక్టర్లే సందేహాలు వ్యక్తం చేయగా.. విపక్షాలు ఇది రాజకీయంతో కూడుకున్నదని ఆరోపించాయి. కాగా- హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేయడానికి తమకు 15 నెలల సమయం అవసరమవుతుందని భారత్ బయో టెక్ పేర్కొంది. ఈ విషయాన్ని క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం తదుపరి ప్రొసీజర్స్ కోసం ఆరు నెలలు పడుతుందని ఈ సంస్థ వెల్లడించింది. అసలు క్లినికల్ ట్రయల్స్ కే  సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ అధికారులు తెలిపారు.

తొలిదశ క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రస్తుతం  వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో చేతులు కలిపిన కొన్ని సంస్థలకు ఇంకా ‘ఎథికల్ క్లియరెన్స్’ అందవలసి ఉందని వారన్నారు. మొదటి దశలో 18-55 ఏళ్ళ మధ్య వయస్సు గల 375 మందికి, రెండో దశలో 12-65 ఏళ్ళ మధ్య వయస్సు గల 750 మందికి వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంటుంది. తొలి దశ వ్యాక్సీన్ ఇచ్చాక.. 28 రోజుల అనంతరం  దీని సేఫ్టీ, ఇమ్యూనిటీ తెలుస్తుందని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి.

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!