మేడ్చల్ లో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని భార్య ప్లాన్ వేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల‌ ( 23/05/2020) రోడ్డు ప్రమాదంలో

  • Tv9 Telugu
  • Publish Date - 12:09 pm, Tue, 30 June 20

Wife kills husband with lover in Medchal: మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలని భార్య ప్లాన్ వేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల‌ ( 23/05/2020) రోడ్డు ప్రమాదంలో భర్తను గాయపరచి హత్య చేసింది. ప్రియుడితో కలిసి డిసిఎంతో భర్త పైకి ఎక్కించి, రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయినట్లు చిత్రీకరించింది. ప్రియుడితో కలిసి రోడ్డు ప్రమాదం క్రియేట్ చేసింది. అయితే.. సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భార్యను అరెస్ట్ చేశారు మేడ్చల్ పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!