అసలు ఇంతకీ ఎవరా విలన్..?

సీనియర్ ఎన్టీఆర్ జీవితాధారంగా, రాజకీయాధారంగా దాదాపు నాలుగు సినిమాలు తెరెకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కర్ని హైలెట్ చేస్తూ  ఈయనే విలన్, ఈమెనే విలన్ అంటూ తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ అసలు ఎవరా విలన్..? అర్థంకాక ప్రజలు కన్ ఫ్యూజన్లో పడ్డారు. కాగా.. ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తన తండ్రి జీవితాధారంగా ఒక బయోపిక్ ను తీసిన విషయం తెలిసిందే. అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రెండో భాగం ‘మహానాయకుడు’ […]

అసలు ఇంతకీ ఎవరా విలన్..?
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2019 | 1:48 PM

సీనియర్ ఎన్టీఆర్ జీవితాధారంగా, రాజకీయాధారంగా దాదాపు నాలుగు సినిమాలు తెరెకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కర్ని హైలెట్ చేస్తూ  ఈయనే విలన్, ఈమెనే విలన్ అంటూ తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ అసలు ఎవరా విలన్..? అర్థంకాక ప్రజలు కన్ ఫ్యూజన్లో పడ్డారు.

కాగా.. ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తన తండ్రి జీవితాధారంగా ఒక బయోపిక్ ను తీసిన విషయం తెలిసిందే. అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నాదేండ్ల భాస్కర్ ను చూపిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మహానాయకుడి ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

అయితే.. ఇంతలో దీనిపై లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్తూ.. రాంగోపాల్ వర్మతో కలిసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను తెరెకెక్కిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నిజాలు మాత్రమే తీస్తానంటూ ఇప్పటికే రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికను ఫుల్ గా వాడేసుకుని ప్రచారాలు మొదలుపెట్టాడు. ఈ స్టోరీలో చంద్రబాబునే ప్రతినాయకుడి పాత్రలో చూపిస్తున్నట్లు ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వెన్నుపోటునే ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కిస్తున్నట్లు కూడా చెప్పారు రాంగోపాల్ వర్మ. ఈ మధ్యే రిలీజ్ చేసిన  లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్ లో కూడా ఇదే విధంగా చూపించడం జరిగింది.

అయితే.. అసలు ఎవరిది వాస్తవ కథ..? ఎవరు నిజమైన బయోపిక్ తీస్తున్నారు..? అనే ప్రశ్నతో ప్రేక్షకులు తెగ తికమక పడుతున్నారు. ప్రతీ ఒక్కరూ మాదే అసలు కథ అనడంతో ఎవరిని నమ్మాలో అర్ధం కానీ పరిస్థితి. ఎవరి సినిమా లో నిజాన్ని చూపిస్తున్నారో తెలియట్లేదు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ