97 ఏళ్ల లేడీ సూపర్ స్టార్.. ఎలా చనిపోయింది?

హాలీవుడ్ ప్రపంచం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతిలో నిండిపోయింది. ఒకప్పటి వెండితెర మహారాణి.. సిల్వర్ స్క్రీన్ ఐకాన్ డోరిస్ డే.. కన్నుమూసింది. గ్లామర్ ప్రపంచానికి తూరుపుముక్క అంటూ పేరు తెచ్చుకున్న ఈవిడ 97 ఏళ్ళు బతికి.. సెలబ్రిటీ వరల్డ్ లో ‘నేనంటే నేనే’ అని చాటిచెప్పుకుంది. సినిమా వాళ్ళకు అవీఇవీ అన్ని అలవాట్లూ ఉంటాయి.. తొందరగా పోతారు అనే నానుడిని అబద్ధం చేస్తూ డోరిస్ డే.. ఈవిధంగా చరిత్రకెక్కింది. కానీ.. మరో మూడేళ్లు బతికుంటే సెంచరీ కొట్టేదన్న వెలితి […]

97  ఏళ్ల లేడీ సూపర్ స్టార్.. ఎలా చనిపోయింది?
Follow us

|

Updated on: May 13, 2019 | 7:46 PM

హాలీవుడ్ ప్రపంచం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతిలో నిండిపోయింది. ఒకప్పటి వెండితెర మహారాణి.. సిల్వర్ స్క్రీన్ ఐకాన్ డోరిస్ డే.. కన్నుమూసింది. గ్లామర్ ప్రపంచానికి తూరుపుముక్క అంటూ పేరు తెచ్చుకున్న ఈవిడ 97 ఏళ్ళు బతికి.. సెలబ్రిటీ వరల్డ్ లో ‘నేనంటే నేనే’ అని చాటిచెప్పుకుంది. సినిమా వాళ్ళకు అవీఇవీ అన్ని అలవాట్లూ ఉంటాయి.. తొందరగా పోతారు అనే నానుడిని అబద్ధం చేస్తూ డోరిస్ డే.. ఈవిధంగా చరిత్రకెక్కింది. కానీ.. మరో మూడేళ్లు బతికుంటే సెంచరీ కొట్టేదన్న వెలితి మాత్రమే మిగిలిపోయిందక్కడ.

న్యుమోనియా వ్యాధి సోకి.. ఎంతకీ నయం కాకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు.. ఆమె నడుపుతున్న ‘డోరిస్ డే ఎనిమల్ ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. దీంతో.. హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి నివాళి సందేశాల పరంపర షురూ అయింది. నాలుసార్లు పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఒకే ఒక్క కొడుకు కలిగాడు. టెర్రీ ముల్చర్ అనే అతడు కూడా 2004లో మరణించాడు. ఇప్పుడామెకు ఒక వారసుడంటూ లేకపోయాడు. మనవడు ర్యాన్ మాత్రమే నిన్నటిదాకా ఆమెతో ఉన్నాడు. 1950, 1960 కాలంలో హాలీవుడ్ లో డోరిస్ డే హవా విపరీతంగా నడిచింది. పిల్లో టాక్, లవ్ మీ ఆర్ లీవ్ మీ, రొమాన్స్ ఆన్ ది హై సీస్, కలామిటి జేన్ లాంటి క్లాసికల్ ఫిలిమ్స్ ఆమె క్రేజ్ ని ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఏదేమైనా.. సంపూర్ణ జీవితం గడిపిన అందాల రాశిగా డోరిస్ డే పేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.