ధారావిపై ప్రశంసలు కురిపించిన డబ్ల్యూహెచ్‌ఓ

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా సోకిన సమయంలో అందరిలో ఆందోళన ఎక్కువగా ఉండేది

ధారావిపై ప్రశంసలు కురిపించిన డబ్ల్యూహెచ్‌ఓ
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 12:52 PM

ఆసియాలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా సోకిన సమయంలో అందరిలో ఆందోళన ఎక్కువగా ఉండేది. ఇరుకుగా ఉండే ఆ వాడల్లో పది లక్షల మందికి పైగా నివసిస్తుండగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని, దాన్ని కట్టడి చేయడం కష్టమని అందరూ భావించారు. అయితే మొదటి నుంచి అలర్ట్ అయిన అక్కడి అధికారులు ఆ ప్రాంతంలో కరోనా గొలుసుకు బ్రేక్ వేయగలిగారు. పూర్తిగా కాకపోయినా.. ధారావిలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధారావిపై ప్రశంసలు కురిపించింది. సరైన జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌పై విజయం సాధించగలమని ధారావి నిరూపించిందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌‌ అధనామ్‌ గేబ్రియేసస్‌ అన్నారు.

శుక్రవారం జెనీవాలో మాట్లాడిన టెడ్రోస్‌.. గత ఆరు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. కానీ ఎక్కువ జనాభా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ని‌ కట్టడి చేసిన తీరును గమనిస్తే.. కేసుల సంఖ్య పెరిగినా కరోనాను అదుపులోకి తీసుకు రావొచ్చనే విషయం అర్థమవుతోంది. ఇటలీ, స్పెయిన్‌, దక్షిణ కొరియా దేశాలు సహా ముంబయిలోని ధారావి వంటి ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించిన తీరే దీనికి ఉదాహరణ. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ఐసోలేషన్‌, అనారోగ్యంతో ఉన్న వారికి ట్రీట్‌మెంట్‌ వంటి విధానాలు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశాయి. వైరస్‌ని అణిచివేయగలమని నిరూపించాయి అని వెల్లడించారు. కాగా శుక్రవారం నాటికి ధారావిలో  మొత్తం 2359 కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో 35 మంది కరోనా బారిన పడ్డారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!