కౌన్ బనేగా పీఎం..?

Lok Sabha Results, కౌన్ బనేగా పీఎం..?

ఎగ్జిట్ పోల్స్‌ నిజమవుతాయా..? ఓటర్ల నాడీ ఎలా ఉంది..? ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారం చేపడుతుందా..? లేక ప్రతిపక్షాలు ఊహించినట్లు హంగ్ ఏర్పడుతుందా..? ఈ ప్రశ్నలన్నింటికి కాసేపట్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ 8గంటలకు ప్రారంభం కానుంది. కాగా దేశంలోని 542 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే ఏ పార్టీ అయినా 272సీట్లను సాధించాల్సిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *