మాస్కులు వాడుతున్నారా.? ఇవి తప్పక పాటించండి..!

కరోనా వైరస్ మహమ్మారి మనిషి జీవన విధానంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అందులో ఫేస్ మాస్క్ ధరించడం ఒకటి.

మాస్కులు వాడుతున్నారా.? ఇవి తప్పక పాటించండి..!
Follow us

|

Updated on: Oct 30, 2020 | 3:06 PM

WHO Instructions: కరోనా వైరస్ మహమ్మారి మనిషి జీవన విధానంలో పెను మార్పులు తీసుకొచ్చింది. అందులో ఫేస్ మాస్క్ ధరించడం ఒకటి. కోవిడ్ కారణంగా ముఖానికి మాస్క్ ఉంటేనే గానీ.. బయటికి రాలేని పరిస్థితి. అయితే వాటిని సరిగ్గా వాడకపోతే ప్రమాదం వాటిల్లుతుందని.. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం…

  • మాస్కులు వదులుగా ఉండకుండా చూసుకోవాలి. టైట్‌గా ముక్కు, నోటిని పూర్తిగా కవర్ చేసుకునేలా ఉండాలి.
  • మాస్క్‌ను తలకిందులుగా పెట్టుకోకూడదు.
  • మీరు ధరించిన మాస్క్‌ను ఇతరులు వాడకుండా చూసుకోవాలి.
  • ఎల్లప్పుడూ మీ మాస్క్ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. లేదా ముఖంపై దద్దుర్లు, మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
  • మాస్క్ ముందు భాగాన్ని చేతితో పట్టుకుని సరిచేయడం మంచిది కాదు.
  • మాట్లాడేటప్పుడు కూడా మాస్క్ తీయకూడదు.

Also Read:

NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్‌తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!

టిఫిన్ తిని స్నానం చేస్తే.. ఆరోగ్య సమస్యలెన్నో వస్తాయట.!

గంగవ్వ బాటలో బిగ్ బాస్ హౌస్‌ను వీడిన నోయల్.!