రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మ ?

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఇక రాజ్యసభ సీట్లపై దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో బాటు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మరికొందరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బహుశా ఈ వారంలో నిర్ణయం తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. రాజ్యసభలో త్వరలో 10 సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని ఎగువ సభకు పంపే అవకాశాలను మదింపు చేస్తున్నారు. వయసు మీరారన్న […]

రాజ్యసభకు అద్వానీ, జోషీ, సుష్మ ?
Follow us

|

Updated on: Jun 04, 2019 | 4:57 PM

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే ప్రభుత్వం ఇక రాజ్యసభ సీట్లపై దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీతో బాటు మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మరికొందరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. బహుశా ఈ వారంలో నిర్ణయం తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. రాజ్యసభలో త్వరలో 10 సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరిని ఎగువ సభకు పంపే అవకాశాలను మదింపు చేస్తున్నారు. వయసు మీరారన్న కారణంపై అద్వానీ, జోషీలకు లోక్ సభ ఎన్నికల్లో టికెట్లను నిరాకరించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ , నూతన హోమ్ మంత్రి అమిత్ షా ఇద్దరూ వీరి నివాసాలకు వెళ్లి వీరి ఆశీస్సులు తీసుకున్నారు. పైగా వీరిని మోదీ తన ట్విటర్ లో ఆకాశానికెత్తేశారు. అటు కేంద్ర మంత్రుల్లో కాస్త ‘పెద్ద వారైన ‘ ఎస్.జైశంకర్, రామ్ విలాస్ పాశ్వాన్లను కూడా రాజ్యసభకు పంపవచ్చు. ఆరోగ్య కారణాల దృష్ట్యా.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన సుష్మా స్వరాజ్ ను ఎంపిక చేస్తారా, లేదా అన్నది తేలాల్సి ఉంది.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..