వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కోవిడ్ 19 పాజిటివ్

అమెరికాలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. చాలావరకు బహిరంగ కార్యక్రమాల్లో మాస్క్ లేకుండా కనిపించిన ఈయన  ఈ వైరస్ కి గురయ్యాడు.

వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కోవిడ్ 19 పాజిటివ్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 07, 2020 | 12:48 PM

అమెరికాలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ కి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. చాలావరకు బహిరంగ కార్యక్రమాల్లో మాస్క్ లేకుండా కనిపించిన ఈయన  ఈ వైరస్ కి గురయ్యాడు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచార సంబంధ ర్యాలీల్లో మెడోస్ ఆయన వెంటే ఉంటూ వచ్చారు. ట్రంప్ కి ఈయన టాప్ అడ్వైజర్ కూడా ! ట్రంప్ ప్రచార సారథుల్లో మరో ప్రముఖుడైన నిక్ ట్రెయినర్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఇద్దరూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు అమెరికాలో కరోనా వైరస్ కి గురై రెండు లక్షల 40  వేళా మందికి పైగా మృత్యుబాట పట్టారు.

తక్కువ స్కోరు ఉన్నా.. ఒలింపిక్ ట్రయల్స్‌లో భారత షూటర్‌కు ఛాన్స్

కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో..

13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్

12 ఫోర్లు, 3 సిక్స్‌లతో ధోని శిష్యుడి భీభత్సం.. కట్‌చేస్తే..

8 మ్యాచుల్లో 13 వికెట్లు.. టీ20 ప్రపంచకప్‌లో ప్లేస్ ఫిక్స్!

నితిన్ సినిమాను మిస్ చేసుకున్న ఇలియానా.. దేవదాసు కంటే ముందే..

చంద్రబాబుపై చర్యలు తీసుకోనేందుకు సిద్ధమైన ఈసీ!

జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు హఠాన్మరణం

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..

యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ