వైట్‌హౌస్‌లో చిన్న పొరపాటు.. పెద్ద గందరగోళం..!

వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి చేసిన ఒక పొరపాటు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ (HHS) విభాగానికి తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించి శుక్రవారం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌ ఎనానీ.. అధ్యక్షుడు ట్రంప్‌ HHS విభాగానికి మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఆమె ఒక చెక్‌ను […]

వైట్‌హౌస్‌లో చిన్న పొరపాటు.. పెద్ద గందరగోళం..!
Follow us

|

Updated on: May 23, 2020 | 8:31 PM

వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి చేసిన ఒక పొరపాటు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ (HHS) విభాగానికి తన మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించి శుక్రవారం ప్రెస్‌ మీట్ ఏర్పాటు చేసిన వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌ ఎనానీ.. అధ్యక్షుడు ట్రంప్‌ HHS విభాగానికి మూడు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఆమె ఒక చెక్‌ను మీడియాకు చూపించి ఆమె పొరపాటు చేశారు. ట్రంప్‌ మూడు నెలల వేతనానికి సంబంధించిన చెక్‌ను కాకుండా, లక్ష అమెరికన్‌ డాలర్ల నగదు రాసి ఉన్న మరో చెక్‌ను చూపించారు. అందులో అధ్యక్షుడి పేరు, సంతకం మాత్రమే కాకుండా ట్రంప్‌ చిరునామాతోపాటు పూర్తి వివరాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. అగ్రరాజ్యధినేత ప్రైవేటు బ్యాంకు సమాచారం బయటకు పొక్కడం అంత మంచిది కాదంటున్నారు విమర్శకులు. అటు, మీడియా ప్రతినిధులు ట్రంప్‌ ఇచ్చిన విరాళం గురించి కాకుండా కైలీ పొరపాటు గురించి ఎక్కువగా ప్రచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కైలీ చేసింది చిన్నపొరపాటు మాత్రమేనని, దానికి ఇంత చర్చ అవసరం లేదంటున్నారు వైట్‌హౌస్‌ అధికారులు.

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??