డేటింగ్​లో​ ఉన్న‌ప్పుడు బర్త్​డే గిఫ్ట్​గా ట్వింకిల్ కు అక్ష‌య్ ఏమిచ్చాడో తెల్సా..

సెలిబ్రిటీ​ కపుల్స్​ తమ భాగస్వామి బ‌ర్త్ డే వేడుక‌ల‌ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. ఖ‌రీదైన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. కానీ బాలీవుడ్ కిలాడీ హీరో​ అక్షయ్​కుమార్ మాత్రం తన భార్య ట్వింకిల్ ఖన్నాతో డేటింగ్​లో ఉన్న‌ప్పుడు..బ‌ర్త్ డే సంద‌ర్భంగా​ పేపర్​ వెయిట్​ను గిఫ్టుగా ఇచ్చార‌ట‌.

డేటింగ్​లో​ ఉన్న‌ప్పుడు బర్త్​డే గిఫ్ట్​గా ట్వింకిల్ కు అక్ష‌య్ ఏమిచ్చాడో తెల్సా..
Follow us

|

Updated on: Jul 08, 2020 | 11:02 PM

సెలిబ్రిటీ​ కపుల్స్​ తమ భాగస్వామి బ‌ర్త్ డే వేడుక‌ల‌ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. ఖ‌రీదైన గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. కానీ బాలీవుడ్ కిలాడీ హీరో​ అక్షయ్​కుమార్ మాత్రం తన భార్య ట్వింకిల్ ఖన్నాతో డేటింగ్​లో ఉన్న‌ప్పుడు..బ‌ర్త్ డే సంద‌ర్భంగా​ పేపర్​ వెయిట్​ను గిఫ్టుగా ఇచ్చార‌ట‌. తాజాగా ప్రముఖ నిర్మాత క‌రణ్​ జోహార్​తో ఇంటర్వ్యూలో అక్షయ్​-ట్వింకిల్​ ఈ విషయాన్ని వెల్ల‌డించారు. ట్వింకిల్​ ఖన్నా చేతి వేలికి ఉన్న డైమండ్​ రింగ్​ వెనుక ఉన్న స్టోరీ చెప్పాలని కరణ్..​ ట్వింకిల్​ను కోరారు. దీంతో ఆమె ఈ పేపర్​వెయిట్​ ఫ్లాష్​బ్యాక్​ను రివీల్ చేశారు.

“మేము డేటింగ్​లో​ ఉన్న స‌మయంలో నా ఫ‌స్ట్ బ‌ర్త్ డేకు అక్షయ్​ పేపర్​ వెయిట్​ను గిఫ్టుగా ఇచ్చాడు. అతను దాన్ని ఎందుకు ఇచ్చాడో తెలీదు. కానీ అది చాలా నచ్చింది. అప్పుడే ఏదో ఒక రోజు నాకు డైమండ్​ రింగ్​ గిఫ్టుగా ఇవ్వాల‌ని కోరా. దీంతో నాకు ఈ డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చాడు” అని ట్వింకిల్​ ఖన్నా పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత మాట్లాడిన అక్ష‌య్..అస‌లు ట్వింకిల్​ ఖన్నా పుట్టినరోజు తన‌కు గుర్తులేద‌ని తెలిపారు. స‌డ‌న్ గా ఐడియా వ‌చ్చేస‌రికి బయటికి వెళ్లి గిఫ్ట్ కొనేంత టైమ్ లేక ఇంట్లోనే ఉన్న పేపర్​ వెయిట్​ను కానుకగా ఇచ్చినట్లు వివ‌రించారు.

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!