ఇప్పుడు సర్కారు బడుల్లో ‘వాట్సప్’

వాట్సప్... వాట్సప్.. గతంలో ఇది సరదా యాప్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, లైక్ మైండెడ్ పీపుల్..  అంతా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మెట్రో సిటీల్లోని కార్పోరేట్ కంపెనీల్లోని ఉద్యోగుల అనుసంధాన వారధిగా మారిపోయింది. ఇందులో...

ఇప్పుడు సర్కారు బడుల్లో 'వాట్సప్'
Follow us

|

Updated on: Sep 01, 2020 | 6:45 PM

వాట్సప్… వాట్సప్.. గతంలో ఇది సరదా యాప్. కుటుంబ సభ్యులు, స్నేహితులు, లైక్ మైండెడ్ పీపుల్..  అంతా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించేవారు. ఆ తర్వాత నెమ్మదిగా మెట్రో సిటీల్లోని కార్పోరేట్ కంపెనీల్లోని ఉద్యోగుల అనుసంధాన వారధిగా మారిపోయింది. ఇందులో ఉన్నత ఉద్యోగులు తమ కింది వారి పనిని అప్ డేట్ చేసుకునేందుకు వినియోగించేవారు.

ఇప్పుడు కరోనా పుణ్యమా అని ఉద్యోగం ఇంటికే మారిపోయింది. నాన్న ఇంట్లో నుంచే.. అమ్మ ఇంట్లో నుంచే.. ఇక పిల్లల చదువులు ఇంటి నుంచే సాగుతున్నాయి. అయితే వీరందరిని కలిపేది మాత్రం వాట్సప్ యాప్. ఇదంతా నిన్నటి వరకు మెట్రో నగరాల్లోని పరిస్థితి.

ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్‌ పర్యవేక్షణ… ఈ రోజు నుంచి ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. కరోనా నేపథ్యం లో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్‌ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు.

ఇందులో భాగంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. క్లాస్‌ టీచర్‌ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్‌ వాడకం అనివార్యమైంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..