ఆస్ట్రేలియాలో భూకంపం.. రిక్టర్ స్కేలు పై తీవ్రత 5.5 గా నమోదు

ఆస్ట్రేలియాలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.5 గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. హిందూ మహాసముద్రానికి చేరువలో పది కిలోమీటర్ల లోతులో నుంచి భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆదివారం ఆస్ట్రేలియాలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. సోమవారం ఉదయం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు […]

ఆస్ట్రేలియాలో భూకంపం.. రిక్టర్ స్కేలు పై తీవ్రత 5.5 గా నమోదు
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 6:57 AM

ఆస్ట్రేలియాలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.5 గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. హిందూ మహాసముద్రానికి చేరువలో పది కిలోమీటర్ల లోతులో నుంచి భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆదివారం ఆస్ట్రేలియాలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. సోమవారం ఉదయం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ