ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్ల కోసం కీలక నిర్ణయం
స్పీడ్‌గా డెలివరీ చేసేందుకు జొమాటో ఇన్‌స్టంట్ సర్వీసు ప్రారంభం
కేవలం 10 నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన ఆహారాలు డెలివరీ
ఏప్రిల్ నుంచి మొదట ఈ సేవలు గురుగ్రామ్‌లోని నాలుగు ప్రాంతాల్లో ప్రారంభం
ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడి