Satya Nadella Son Zain (8)

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. 

Zain Nadella

Satya Nadella Son Zain (7)

ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల కన్నుమూశారు. 

Zain Nadella

Satya Nadella Son Zain (6)

ఈ మేరకు సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు మెయిల్‌ చేశారు.

Zain Nadella

Satya Nadella Son Zain (5)

జైన్ నాదెళ్ల వయసు 26 సంవత్సరాలు. 

Zain Nadella

Satya Nadella Son Zain (7)

అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. 

Zain Nadella

Satya Nadella Son Zain (2)

సెరిబ్రల్ పాల్సీ అంటే.. మెదడు పక్షవాతం. 

Zain Nadella

Satya Nadella Son Zain (1)

మెదడు నుంచి శరీరభాగాలకు సరైన స్పందనలు ఉండకపోవడంతో జైన్‌ నాదెళ్ల చిన్ననాటి నుంచే ప్రత్యేకంగా పెరిగారు. 

Zain Nadella

Satya Nadella Son Zain (3)

సత్యనాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.

Zain Nadella

Web storie end slide

Web storie end slide