సోనాక్షి సిన్హా ఇటీవలే 'దహాద్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది
ఇందులో పోలీస్‌గా ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది
జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకొంది
ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోనాక్షికి శుభాకాంక్షలు తెలిపారు
అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ షేర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది
సోనాక్షితో కలిసి దిగిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు జహీర్
బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్‌లో రాసుకొచ్చాడు