భార్య కోసం కూలీగా మారిన చాహల్.. సీక్రెట్ రివీల్ చేసిన ధావన్

న్యూజిలాండ్‌తో భారత జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది.

మూడో మ్యాచ్ నవంబర్ 30న క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.

ఇంతలో యుజ్వేంద్ర చాహల్ 'కూలీ'గా మారిపోయాడు. భార్య ధనశ్రీ కోసం ఇలా మారాడు.

చాహల్ ఎన్నో బ్యాగులను మోస్తూ కనిపించాడు. దీనిపై శిఖర్ ధావన్ ఓ వీడియోని షేర్ చేశాడు.

వీడియో

చాహల్ భార్య ధనశ్రీ ఇటీవల కాలికి   శస్త్రచికిత్స చేయించుకుంది.

రీసెంట్‌గా రీల్‌ షూటింగ్‌లో ధనశ్రీ గాయపడింది.

మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి.

3వ వన్డేలో గెలిచి సిరీస్‌ను  సమం చేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది.