తప్పతాగి యాక్సిడెంట్ చేసిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్

బంజారాహిల్స్ 3 వాహనాలను ఢికొట్టి షణ్ముక్

ఒకరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

షణ్ముక్‌ ర్యాష్ డ్రైవింగ్ చేశాడంటున్న స్థానికులు

షణ్ముక్‌ను విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు