యూట్యూబ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు

చాలా మంది రోజు యూట్యూబ్ చూడకుండా ఉండరు

యూట్యూబ్ వీడియోలు యాడ్స్ లేకుండా చూడాలంటే  సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అన్న విషయం మనకి తెలిసిందే

దీనితో యాడ్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ తో పాటు వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు

అయితే మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ రూ. 10కే ఇస్తున్నట్లు యూట్యూబ్ తాజాగా ప్రకటించింది

మొదటి మూడు నెలల తర్వాత ఈ  సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ. 129 చెల్లించాలి

రూ. 10 ఆఫర్ ముగియడానికి వారం రోజుల ముందే సబ్‌స్క్రిప్షన్ కొనసాగించాలా .. వద్ద అని నిర్ణయించుకోవచ్చు