ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా..
యువతి చేసిన పనికి జనాలు ఫిదా అయ్యారు.
డబ్బులు డ్రా చేస్తూ ఆమె చేసిన వెరైటీ డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది
లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి..