Nikhil In Karthikeya 2 (7)

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీస్‌లో కార్తికేయ 2 ఒకటి.

Nikhil In Karthikeya 2 (6)

ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Nikhil In Karthikeya 2 (5)

కార్తికేయ మొదటి భాగం అనూహ్య విజయాన్ని అందుకోవడంతో

Nikhil In Karthikeya 2 (4)

సెకండ్‌ పార్ట్‌పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. 

Nikhil In Karthikeya 2 (3)

పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్‌ను దర్శకుడు చందు మొండేటీ పకడ్బంధీగా సిద్ధం చేస్తున్నాడు.

Nikhil In Karthikeya 2 (2)

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ సినిమాపై మంచి బజ్‌ను తెచ్చాయి.

Nikhil In Karthikeya 2 (1)

ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల  అవుతుంది.

Nikhil In Karthikeya 2 (6)

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది.