టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) ఒకరు.

ఢిఫరెంట్ కాన్సెప్ట్ తో విభిన్న సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఈ హీరో

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శౌర్య.. తన పెళ్లిపై స్పందించాడు.

పెళ్ళేప్పుడు అని యాంకర్ అడగ్గా.. చెప్తాను అని అనడంతో

 త్వరలోనే అవుతుందా ? అని మళ్లీ అడగ్గా.. నవ్వేశారు.

డేటింగ్‍లో ఉన్నారా ? తెలుగమ్మాయా ? అని అడగ్గా.. లే అంటూ నవ్వేసారు.

దీంతో పెళ్లి.. తనకు కాభోయే భార్య తెలుగమ్మాయే అనే విషయంపై హింట్ ఇచ్చేశాడు ఈ కుర్రహీరో.

త్వరలోనే నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.